[00:29.14] ఇంతే ఇంతేనా [00:31.35] ప్రేమంటే ఇంతేనా [00:33.57] అంతేలేని వింతలోన అడుగేస్తున్నానా [00:38.77] అంతే అంతేనా [00:41.04] ప్రేమిస్తే అంతేనా [00:43.07] అంతం లేని ఆనందంలో పడిపోతున్నానా [00:48.47] గుండెలు పిండేసే మంటేదో పెట్టావే [00:53.08] గాల్లోకెగరేసే మాయేదో చేశావే [00:58.13] పక్కన ఉంటూనే నా కొంప ముంచావే [01:02.73] ఒంటరి ప్రాణంలో ఊహల్ని రేపావే [01:07.68] ఇంతే ఇంతేనా [01:09.66] ప్రేమంటే ఇంతేనా [01:11.82] అంతేలేని వింతలోన అడుగేస్తున్నానా [01:16.97] అంతే అంతేనా [01:19.43] ప్రేమిస్తే అంతేనా [01:21.56] అంతంలేని ఆనందంలో పడిపోతున్నానా [02:00.10] ఏదో చిన్న స్నేహమంటూ నీతో నాలుగడుగులేస్తే [02:04.77] గుండెల్లో వెండి ఊహాల్నే నింపేసి వెళ్లావులే [02:09.53] నీతో ఒక్క పరిచయంతో రోజూ ఎన్ని పరవశాలో [02:14.26] కన్నుల్లో ఎన్ని కలల్నో ఒంపేసి పోయావులే [02:19.17] ప్రాణం నిండా హాయే [02:23.71] నీ వల్లే ఈ మాయే [02:29.09] ఇంతే ఇంతేనా [02:31.23] ప్రేమంటే ఇంతేనా [02:33.42] అంతేలేని వింతలోన అడుగేస్తున్నానా [02:38.38] అంతే అంతేనా [02:41.02] ప్రేమిస్తే అంతేనా [02:43.03] అంతం లేని ఆనందంలో పడిపోతున్నానా [02:48.64] గుండెలు పిండేసే మంటేదో పెట్టావే [02:53.23] గాల్లోకెగరేసే మాయేదో చేశావే [02:58.19] పక్కన ఉంటూనే నా కొంప ముంచావే [03:02.79] ఒంటరి ప్రాణంలో ఊహల్ని రేపావే [03:07.29]