[00:03.66] ఓవ్... ఓవ్... ఓవ్... ఓవ్... ఓవ్... ఓవ్... [00:07.45] రేపంటి రూపంకంటి పూవింటి తూపులవంటి [00:35.36] నీకంటి చూపులవెంట నా పరుగంటి [00:40.52] రేపంటి వెలుగేకంటి పూవింటి దొరనేకంటి [00:44.65] నా కంటి కలలుకళలు నీసొమ్మంటి [00:52.03] రేపంటి రూపంకంటి పూవింటి తూపులవంటి [00:58.92] నీకంటి చూపులవెంట నా పరుగంటి [01:03.74] రేపంటి వెలుగేకంటి పూవింటి దొరనేకంటి [01:09.01] నా కంటి కలలుకళలు నీ సొమ్మంటి [01:15.90] ఇటురా త్వరగా ఇకమా త్వరగా [01:22.01] వెతికే చెలిమి కలిసే జతగా [01:32.92] నాతోడు నీవైవుంటే నీ నీడ నేనేనంటి [01:46.83] ఈ జంట కంటే వేరు లేదులేదంటి [01:54.29] ఎలాగెలాగ...? [01:56.58] నాతోడు నీవైవుంటే నీ నీడ నేనేనంటి [02:01.67] ఈ జంట కంటే వేరు లేదులేదంటి [02:06.85] నీమీద ఆశలు ఉంచి ఆపైన కోటలు పెంచి [02:12.90] నీకోసం రేపుమాపు వుంటిని మిన్నంటి [02:18.94] రేపంటి రూపంకంటి పూవింటి తూపులవంటి [02:25.95] నీకంటి చూపులవెంట నా పరుగంటి [02:30.66] రేపంటి వెలుగేకంటి పూవింటి దొరనేకంటి [02:36.39] నా కంటి కలలుకళలు నీ సొమ్మంటి [02:43.18] కొలిచె చెలిమే తలచి ఇటురా... [02:56.70] నాలోని మగసిరి తోటి నీలోని సొగసులు పోటి [03:25.29] వేయించి నేనె ఒడి పోనిపొమ్మంటి [03:29.96] ఎలాగెలాగ...? [03:31.84] నాలోని మగసిరి తోటి నీలోని సొగసులు పోటి [03:36.49] వేయించి నేనె ఒడి పోనిపొమ్మంటి [03:41.49] నేనోడి నీవె గెలిచి నీ గెలుపు నాదని తలచి [03:48.03] రాగాలు రంజిలు రోజే రాజీ రమ్మంటి [03:53.50] రేపంటి రూపంకంటి పూవింటి తూపులవంటి [03:59.86] నీకంటి చూపులవెంట నా పరుగంటి [04:05.39] రేపంటి వెలుగేకంటి పూవింటి దొరనేకంటి [04:10.97] నా కంటి కలలుకళలు నీసొమ్మంటి [04:16.69] రేపంటి రూపంకంటి పూవింటి తూపులవంటి [04:22.84] నీకంటి చూపులవెంట నా పరుగంటి [04:27.21] రేపంటి వెలుగేకంటి పూవింటి దొరనేకంటి [04:34.41] నా కంటి కలలుకళలు నీసొమ్మంటి [04:40.09]