作曲 : M. M. Keeravani 作词 : M. M. Keeravani బబ్బ బబ్బబ్బబాగుంది బబబ్బబ్బ బాగుంది బబ్బ బబ్బబాగుంది స్... బాగుంది నాకోసం నువ్వు జుట్టు పీక్కుంటే స్.. బాగుంది నేనంటే పడి చచ్చిపోతుంటే స్.. బాగుంది నాకోసం నువ్వు జుట్టు పీక్కుంటే స్.. బాగుంది నేనంటే పడి చచ్చిపోతుంటే స్.. బాగుంది నాకోసం నువ్వు గోడ దూకేడం బాగుంది నే కనపడక గోళ్ళు కొరికెయడం బాగుంది పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చి నచ్చి నచ్చావోయ్ పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చావోయ్ పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చి నచ్చి నచ్చావోయ్ పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చావోయ్ నాకోసం నువ్వు జుట్టు పీక్కుంటే స్.. బాగుంది నేనంటే పడి చచ్చిపోతుంటే స్.. బాగుంది ~ సంగీతం ~ కే వీ ఆర్ పార్కులో జాగింగికి వెళ్ళావంటూ విశ్వసనీయ వర్గాల ఇన్ఫర్మేషన్ స్విస్ వీధుల మంచులో మాట్లాడుతు ఫ్రెంచ్ లో బర్గర్ తింటున్నావంటు ఇంటిమేషన్ పాల కడలి అట్టడుగుళ్ళో పూల పరుపు మెత్తటి దిల్లో పైన పడుకునుండుంటావని కాల్కులేషన్ ఘన గోపుర భవంతిలో జన జీవన స్రవంతిలో నా వెనకే ఉంటూ దాగుడుమూతలు ఆడడమనుకుంటా నీ ఇంటెన్షన్ పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చి నచ్చి నచ్చావోయ్ పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చావోయ్ పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చి నచ్చి నచ్చావోయ్ పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చావోయ్ ~ సంగీతం ~ హే ఇందూ హా ఓ ఓ సారీ సారీ ఇడియట్... కాన్ట్ యు సీన్ ఎవరో ఒక వనితా మనిని నువ్వేమోననుకుని పిలిచి కాదని తెలిసాకా వగచీ సర్లే అని విడిచీ వెనకడుగేయొద్దుర కన్నా వెనకే ఉందేమో మైనా ఎదురెదురై పోతారేమో ఇహలో ఎపుడైనా అనుకుంటూ కలగంటూ తనతోనే బ్రతుకంటూ దొరికీ దొరకని దొరసానీ దరికొచ్చేదెపుడంటున్నా అంటున్నా అంటున్నా పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చి నచ్చి నచ్చావోయ్ పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చావోయ్ పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చి నచ్చి నచ్చావోయ్ పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చావోయ్