[00:00.000] 作曲 : Devi Sri Prasad [00:00.000] 作词 : Srimani [00:00.00] [00:20.64] [00:20.79]పెద్ద పెద్ద కళ్ళతోటి [00:23.94]నా చిన్ని చిన్ని గుండెలోకి [00:27.67]తొంగి తొంగి చూసినావే ఓ పిల్లా..! [00:34.23] [00:34.64]అల్లి బిల్లి నవ్వుతోటి [00:37.87]నా బుల్లి బుల్లి మనసు తాకి [00:41.52]గిల్లి గిల్లి చంపినావే ఓ బాలా..! [00:48.20] [00:48.55]చందమామ చుట్టూరా చుక్కలున్నట్టు [00:52.13]నన్ను చుట్టుముట్టాయే నీ ఊహాలే [00:55.57]పుట్టలోన వేలు పెడితే చీమ కొట్టినట్టు [00:59.01]నన్ను పట్టి కుట్టాయిలే [01:02.38] [01:02.54]పెద్ద పెద్ద కళ్ళతోటి [01:05.76]నా చిన్ని చిన్ని గుండెలోకి [01:09.43]తొంగి తొంగి చూసినావే ఓ పిల్లా..! [01:15.25] [01:16.51]~ సంగీతం ~ [01:45.49] [01:45.61]ఓ ఇంగ్లీష్ భాష మీద పట్టు లేదే [01:49.44]తెలుగులో ఛందస్సు చడవలేదే [01:52.90]హిందీలో షాయిరి మనకు రాదే [01:56.34]నాలో ఈ కవిత్వాల ఘనత నీదే [01:59.89] [02:00.01]ఆత్రేయ గొప్పతనం తెలుసుకున్న [02:03.31]వేటూరి చిలిపితనం మెచ్చుకున్నా [02:06.75]ఎన్నాళ్ళ నుంచి విన్న పాటలైనా [02:10.25]ఈరోజే నాకు నచ్చి పాడుతున్న [02:13.74] [02:13.89]పాతికెళ్లకొచ్చాక నడక నేర్పినట్టు [02:17.25]అడుగుకెన్ని తప్పటడుగులో [02:20.72] [02:20.85]పెద్ద పెద్ద కళ్ళతోటి [02:23.77]నా చిన్ని చిన్ని గుండెలోకి [02:27.44]తొంగి తొంగి చూసినావే ఓ పిల్లా..! [02:33.11] [02:34.85]~ సంగీతం ~ [03:02.33] [03:02.48]భూకంపమంటే భూమి ఊగిపోవడం [03:05.89]సైక్లోను అంటే ఉప్పెనొచ్చి ముంచడం [03:09.45]ఈరెంటికన్నా చాలా పెద్ద ప్రమాదం [03:12.93]గుప్పెడంత గుండెలోకి నువ్వు దూరడం [03:16.46] [03:16.56]ఒంటిలోన వేడి పెరిగితే చలి జ్వరం [03:19.83]నిద్దట్లో ఉలికిపాటు పెరు కలవరం [03:23.35]ఈరెంటికన్నా చాలా వింత లక్షణం [03:26.81]తెల్లార్లు నీ పేరే కలవరించడం [03:30.25] [03:30.36]ఇన్ని నాళ్లు నా జంటై ఉన్న ఏకాంతం [03:33.78]నిన్ను చూసి కుళ్లు కుందిలే [03:37.30] [03:37.41]పెద్ద పెద్ద కళ్ళతోటి [03:40.51]నా చిన్ని చిన్ని గుండెలోకి [03:44.17]తొంగి తొంగి చూసినావే ఓ పిల్లా..! [03:51.87] [04:05.18]