[00:22.080] ఆకాశం ఎంతుంటుందో నాలో ఉన్నా ప్రేమ అంతుందే [00:25.780] ఇంకా ఎన్నో సంతోషాలే నీకే పంచాలంటుందే [00:29.790] అక్కర్లేని వంకోద్దె లోకం అంటే జంకోద్దె [00:33.320] ప్రేముంటేనే పాపం అన్న పుస్తకమేదే [00:37.210] ప్రేమిస్తేనే నేరం అన్న చట్టము లేదే [00:40.420] ప్రేమించాక స్నేహం అంటే మనస్సుకి పడదే [00:44.490] ముందుకు వెళ్లే కాలం ఎపుడు వెనకకి రాదే [00:48.370] హే నేస్తమని హింసించకిల [00:55.330] నీ ప్రేమనని ఊహించి నేల [01:02.830] హే నేస్తమని హింసించకిల [01:10.350] నీ ప్రేమనని ఊహించి నేల [01:18.090] ♪ [01:26.600] ఆకాశం ఎంతుంటుందో నాలో ఉన్నా ప్రేమ అంతుందే [01:30.320] ఇంకా ఎన్నో సంతోషాలు నీకే పంచాలంటుందే [01:34.250] అక్కర్లేని వంకోద్దె లోకం అంటే జంకోద్దె [01:37.700] ప్రేముంటేనే పాపం అన్న పుస్తకమేదే [01:41.540] ప్రేమిస్తేనే నేరం అన్న చట్టము లేదే [01:46.100] ♪ [01:59.930] ప్రాణం [02:00.870] (చెప్పే) [02:01.610] మాటే [02:02.430] (వింటే) [02:03.730] అన్ని [02:04.530] (నీకే) [02:05.710] అర్ధం [02:06.650] (కావా) [02:07.480] ఇష్టం [02:08.210] (ఉన్నా) [02:09.180] కష్టం [02:09.990] (అంటూ) [02:11.060] నిన్నే [02:11.850] (నువ్వు) [02:12.800] మోసం చేసుకుంటావా [02:15.240] ఎంతో మౌనంగా ఉన్నా ముద్దిచ్చే వేళా [02:22.620] నుంచో దూరంగా అన్న మాటని కాల్చేలా [02:29.490] ఎంతో మౌనంగా ఉన్నా ముద్దిచ్చేవేళ [02:36.850] నుంచో దూరంగా అన్న మాటని కాల్చేలా [02:44.120] ఆకాశం ఎంతుంటుందో నాలో ఉన్నా ప్రేమ అంతుందే [02:48.030] ఇంకా ఎన్నో సంతోషాలే నీకే పంచాలంటుందే [02:51.750] అక్కర్లేని వంకోద్దె లోకం అంటే జంకోద్దె [02:55.590] ప్రేముంటేనే పాపం అన్న పుస్తకమేదే [02:59.240] ప్రేమిస్తేనే నేరం అన్న చట్టము లేదే [03:02.690] ప్రేమించాక స్నేహం అంటే మనస్సుకి పడదే [03:06.650] ముందుకు వెళ్లే కాలం ఎపుడు వెనకకి రాదే [03:10.040] హే నేస్తమని హింసించకిల [03:17.400] నీ ప్రేమనని ఊహించే నేల [03:25.290] హే నేస్తమని హింసించకిల [03:32.650] నీ ప్రేమనని ఊహించే నేల [03:39.090]