[00:29.73] సమయమా [00:33.46] అదేమిటంత తొందరేంటి ఆగుమా [00:37.10] సమయమా [00:40.97] మరింత హాయి పోగుజేయనీయుమా [00:45.18] చేతిలోన చేతులేసుకున్న చోటులోన [00:48.91] చూపుతోటి చూపులల్లుకున్న దారిలోన [00:52.77] శ్వాసలోకి శ్వాస చేరుకున్న మాయలోన [00:56.30] ఆనంద వర్ణాల సరిగమ [00:59.75] సమయమా సమయమా సమయమా [01:07.34] కదలకే క్షణమా [01:14.75] జతపడే ఎదలలో మధురిమా [01:22.27] వదులుకోకే వినుమా [01:29.74] [02:00.47] ఆ నింగి జాబిల్లిపై [02:04.14] ఏ నీటి జాడున్నదో [02:07.87] నే చూడలేనే అపుడే [02:15.17] ఈ నేల జాబిల్లిపై [02:19.08] సంతోష భాష్పాలని [02:22.93] చూస్తూ ఉన్నానే ఇపుడే [02:30.34] తనే నా సగంగా [02:34.38] తనే నా జగంగా [02:37.96] స్వరాల ఊయలూగుతుండగా [02:44.92] ఏడేడు లోకాలు, ఆరారు కాలాలు [02:48.57] ఆ తారాతీరాలు, ఆనంద ధ్వారాలు [02:52.52] విరిసి మురిసే వేళ, తీపి కురిసే వేళ [02:56.06] ఈ స్వప్న సత్యాన్ని దాటేసి పోనీకు [02:59.92] [03:14.90] సమయమా సమయమా సమయమా [03:22.37] కదలకే క్షణమా [03:29.83] జతపడే ఎదలలో మధురిమా [03:37.26] వదులుకోకే వినుమా [04:03.17]