[00:35.28] ప్రేమించే ప్రేమవా [00:38.47] ఊరించే ఊహవా [00:42.17] ప్రేమించే ప్రేమవా పూవల్లె పుష్పించే [00:48.56] నేనే నేనా అడిగా నన్ను నేనే [00:56.63] నే నీవే హృదయం అన్నదే [01:02.62] ప్రేమించే నా ప్రేమవా [01:05.75] ఊరించే ఊహవా [01:09.54] ప్రేమించే ప్రేమవా పూవల్లె పుష్పించే [01:17.19] రంగు రంగోలి గోరింటే నువ్వు పెట్టి [01:23.86] రంగే పెట్టిన రేఖలు మెరిసి [01:27.40] గాజుల సవ్వడి ఘల్ ఘల్ [01:30.93] రంగు రంగోలి గోరింటే నువ్వు పెట్టి [01:37.88] రంగే పెట్టిన రేఖలు మెరిసి [01:40.94] సుందరి కన్నుల చందనమద్దిన [01:42.68] చల్లని పున్నమి వెన్నెల ముందు [01:44.92] [01:56.35] పూవైనా పూస్తున్నా నీ పరువంగానే పుడతా [02:02.44] మధు మాసపు మాలల మంటలు రగిలించే ఉసురై [02:09.27] నీవే నా మదిలో ఆడ [02:12.77] నేనే నీ నటనై రాగా [02:16.15] నా నాడుల నీ రక్తం నడకల్లో నీ శబ్దం ఉందే హో [02:23.26] తోడే దొరకని నాడు విలవిలలాడే ఒంటరి మీనం [02:35.96] ప్రేమించే నా ప్రేమవా [02:39.76] ఊరించే ఊహవా [02:43.86] నే నేనా అడిగా నన్ను నేనే [02:50.53] నే నేనా అడిగా నన్ను నేనే [02:57.30] ప్రేమించే నా ప్రేమవా [03:00.83] ఊరించే ఊహవా [03:07.77] [03:31.25] నెల నెల వాడుక అడిగి నెలవంకల గుడి కడదామా [03:38.04] నా పొదరింటికి వేరే అతిధులు రా తరమా [03:44.79] తుమ్మెద తేనెలు తేలే నీ మదిలో చోటిస్తావా [03:51.34] నే ఒదిగే ఎదపై ఎవరో నిదురించ తరమా [03:58.63] నీవు సంద్రం చేరి గల గల పారే నది తెలుసా [04:11.54] ప్రేమించే ప్రేమవా [04:14.71] ఊరించే ఊహవా [04:18.19] ప్రేమించే ప్రేమవా పూవల్లె పుష్పించే [04:25.78] నే నేనా అడిగా నన్ను నేనే [04:32.72] నే నీవే హృదయం అన్నదే ప్రేమించే [04:39.63] ప్రేమించే ప్రేమవా [04:42.72] ఊరించే ఊహవా [04:46.21] ప్రేమించే నా ప్రేమవా పూవల్లె పూవల్లే [04:53.50] రంగు రంగోలి గోరింటే నువ్వు పెట్టి [04:59.91] రంగే పెట్టిన రేఖలు మెరిసి [05:03.03] గాజుల సవ్వడి ఘల్ ఘల్ [05:06.77] రంగు రంగోలి గోరింటే నువ్వు పెట్టి [05:13.25] రంగే పెట్టిన రేఖలు మెరిసి [05:16.32] సుందరి కన్నుల చందనమద్దిన [05:18.63] చల్లని పున్నమి వెన్నెల ముందు [05:21.18] రంగు రంగోలి గోరింటే నువ్వు పెట్టి [05:27.10] రంగే పెట్టిన రేఖలు మెరిసి [05:30.11] గాజుల సవ్వడి ఘల్ ఘల్ [05:33.83] రంగు రంగోలి గోరింటే నువ్వు పెట్టి [05:40.46] రంగే పెట్టిన రేఖలు మెరిసి [05:43.76] సుందరి కన్నుల చందనమద్దిన [05:45.70] చల్లని పున్నమి వెన్నెల ముందు [05:49.22]