[00:24.97] శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో [00:29.13] అది నీకు పంపుకున్నా అపుడే కలలో [00:33.03] పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో [00:37.15] ఒత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో [00:41.28] శుభలేఖ అందుకున్నా కలయో నిజమో! [00:45.45] తొలిముద్దు జాబు రాశా చెలికే ఎపుడో [00:49.40] శారద మల్లెల పూలజల్లే వెన్నెల నవ్వులలో [00:53.28] శ్రావణ సంధ్యలు రంగరిస్తా కన్నులతో [00:57.23] శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో [01:01.57] తొలిముద్దు జాబు రాశా చెలికే ఎపుడో [01:06.64] [01:41.81] చైత్రమాసమొచ్చెనేమో చిత్రమైన ప్రేమకి [01:46.08] కోయిలమ్మ కూసెనేమో గొంతునిచ్చి కొమ్మకి [01:50.29] మత్తుగాలి వీచెనేమో మాయదారి చూపుకి [01:54.02] మల్లెమబ్బులాడెనేమో బాలనీలవేణికి [01:57.87] మెచ్చి మెచ్చి చూడసాగే గుచ్చే కన్నులు [02:01.90] గుచ్చి గుచ్చి కౌగిలించే నచ్చే వన్నెలు [02:05.96] అంతేలే కధంతేలే అదంతేలే... [02:10.05] శుభలేఖ అందుకున్నా కలయో నిజమో! [02:14.25] తొలిముద్దు జాబు రాశా చెలికే ఎపుడో [02:17.97] పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో [02:22.08] వత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో [02:25.95] శుభలేఖ అందుకున్నా కలయో నిజమో! [02:30.07] శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో [02:34.79] [03:18.68] హంసలేఖ పంపలేక హింసపడ్డ ప్రేమకి [03:22.78] ప్రేమలేఖ రాసుకున్నా పెదవి రాని మాటతో [03:26.73] రాధలాగ మూగబోయా పొన్నచెట్టు నీడలో [03:30.73] వేసవల్లె వేచి ఉన్నా వేణుపూల తోటలో [03:34.79] వాలుచూపు మోసుకొచ్చే ఎన్నో వార్తలు [03:38.67] ఒళ్ళో దాటి వెళ్ళసాగే ఎన్నో వాంఛలు [03:42.42] అంతేలే కధంతేలే అదంతేలే... [03:46.77] శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో [03:51.03] అది నీకు పంపుకున్నా అపుడే కలలో [03:54.76] శారద మల్లెల పూలజల్లే వెన్నెల నవ్వులలో [03:58.80] శ్రావణ సంధ్యలు రంగరిస్తా కన్నులతో [04:02.78] శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో [04:07.03] శుభలేఖ అందుకున్నా కలయో నిజమో! [04:10.01]