[00:00.00] [00:19.32] [00:19.55]ఆరడుగులుంటాడా ఏడడుగులేస్తాడా [00:23.98]ఏమడిగినా ఇచ్చే వాడా [00:28.51]ఆశపెడుతుంటాడా ఆటపడుతుంటాడా [00:33.09]అందరికి నచ్చేసే వాడా [00:37.60] [00:37.72]సరిగ్గా సరిగ్గా సరిగ్గా నిలవవెందుకే [00:42.29]బెరుగ్గా బెరుగ్గా ఐపోకే [00:46.17]బదులేది ఇవ్వకుండ వెళ్ళిపోకే [00:51.10] [00:51.41]ఆరడుగులుంటాడా ఏడడుగులేస్తాడా [00:55.95]ఏమడిగినా ఇచ్చే వాడా [01:00.43]ఆశపెడుతుంటాడా ఆటపడుతుంటాడా [01:05.18]అందరికి నచ్చేసే వాడా [01:09.51] [01:09.70]~ సంగీతం ~ [01:31.92] [01:32.23]మాటల ఇటుకలతో గుండెల్లో కోటలు కట్టెయ్యడా [01:36.84]కబురుల చినుకులతో పొడికలలన్నీ తడిపెయ్యడా [01:41.42]ఊసుల ఉరుకులతో ఊహలకే ఊపిరి ఊదెయ్యడా [01:45.91]పలుకుల అలికిడితో ఆశలకే ఆయువు పోయడా [01:50.90] [01:51.06]మౌనమై వాడు ఉంటే ప్రాణమేమవ్వునో [02:00.05]నువ్వే నా ప్రపంచం అనేస్తూ వెనక తిరుగుతూ [02:04.64]నువ్వే నా సమస్తం అంటాడే [02:08.48]కలలోన కూడ కానుకందనీడే [02:13.21] [02:13.81]ఆరడుగులుంటాడా ఏడడుగులేస్తాడా [02:18.24]ఏమడిగినా ఇచ్చే వాడా [02:22.82]ఆశపెడుతుంటాడా ఆటపడుతుంటాడా [02:27.36]అందరికి నచ్చేసే వాడా [02:31.83] [02:32.03]~ సంగీతం ~ [03:03.53] [03:03.71]అడిగిన సమయంలో తను అలవోకగ నను మోయాలి [03:08.26]సొగసుని పొగడడమే తనకలవాటైపోవాలి [03:12.86]పనులను పంచుకొనే మనసుంటే ఇంకేం కావాలి [03:17.37]అలకని తెలుసుకొని అందంగా బతిమాలాలి [03:22.18] [03:22.35]కోరికేదైన గానీ తీర్చి తీరాలనీ [03:31.49]అతన్నే అతన్నే అతన్నే చూడడానికి [03:36.06]వయస్సే తపిస్తూ ఉంటుందే [03:39.98]అపుడింక వాడు నన్ను చేరుతాడే [03:45.34] [04:04.13]