[00:00.00] [00:08.79] [00:09.36]ఎవ్వరితో చెప్పను? [00:14.09]ఎక్కడని వెతకను? [00:18.74]మనసు ఏదనీ? [00:23.06]నిను చేరే ఆశతో [00:27.75]ఎదురీదే శ్వాసతో [00:32.56]గాలిలో తిరుగుతూ [00:37.07]ఉందనీ ఎవరితో చెప్పను? [00:43.61] [00:43.70]క్షణం క్షణం నా మౌనం నిన్నే పిలుస్తోంది [00:52.71]నిరంతరం నా ప్రాణం నన్నే దహిస్తోంది [01:02.01]క్షణం క్షణం నా మౌనం నిన్నే పిలుస్తోంది [01:10.99]నిరంతరం నా ప్రాణం నన్నే దహిస్తోంది [01:20.66] [01:20.85]~ సంగీతం ~ [01:36.21] [01:36.38]నిను మరువదే తలపు [01:40.88]వెనుదిరగదే చూపు [01:45.48]కనబడనిదే రేపు [01:50.90]నమ్మడమెలా.. [01:56.48]నువ్వు కలవేనని? [02:02.32]కంటపడవా.. ఉన్నానని? [02:12.74] [02:12.94]క్షణం క్షణం నా మౌనం నిన్నే పిలుస్తోంది [02:21.87]నిరంతరం నా ప్రాణం నన్నే దహిస్తోంది [02:31.10] [02:31.27]~ సంగీతం ~ [02:54.92] [02:55.13]నను తరుముతూ [02:58.18]సమయం నిను తడుముతూ హృదయం [03:04.26]ఎటు నడపను పయనం [03:09.69]ఎంతవరకూ.. [03:15.38]ఇలా కొనసాగను? [03:21.09]ఏ మలుపులో.. నిను చూడను? [03:31.47] [03:31.67]క్షణం క్షణం నా మౌనం నిన్నే పిలుస్తోంది [03:40.81]నిరంతరం నా ప్రాణం నన్నే దహిస్తోంది [03:49.96]క్షణం క్షణం నా మౌనం నిన్నే పిలుస్తోంది [03:59.05]నిరంతరం నా ప్రాణం నన్నే దహిస్తోంది [04:08.68]