[00:00.00] [00:12.50] [00:12.90]నేస్తం...నేస్తం... నేస్తం... [00:26.24]కలలు కన్నీళ్ళు కోట్లాది ఆశలు [00:37.90]శిలలు శిల్పాలు మాట్లాడు భాషలు [00:49.22]అన్నింట తనే ప్రాణం [00:54.96]ఆ ప్రాణ స్వరం మౌనం [01:01.67]ఆ.......ఆ..........ఆ... [01:06.67] [01:06.83]స్పందించే హృదయాలు [01:09.76]అందించే చప్పట్లు [01:12.49]ఆ శబ్దంలోనే వుంది అంతేలేని సంతోషం [01:18.48]హర్షించే అధరాలు [01:21.46]వర్షించే దీవెనలు [01:24.36]ఆ మంత్రంలోనే వుంది అవధే లేని ఆనందం [01:30.88] [01:31.04]ఆనందం వురకలు వేస్తే గానం [01:36.83]ఆవేదన మనసును మూస్తే మౌనం [01:41.66]వింటున్నావా నేస్తం [01:47.23]మౌన సంగీతం [01:53.21]వింటున్నావా నేస్తం [01:58.15]నా మౌన సంగీతం [02:03.99] [02:04.80]వింటున్నావా నేస్తం [02:10.74]మౌన సంగీతం [02:16.65]వింటున్నావా నేస్తం [02:21.55]నా మౌన సంగీతం [02:26.87] [02:27.03]నేస్తం... ఆ..ఆ...ఆ.ఆ.. [02:35.02] [02:35.18]·· సంగీతం ·· [03:04.13] [03:04.28]భూమి గగనంతో ఆడేను వూసులు [03:15.83]బ్రతుకు మరణంతో చేసేను భాషలు [03:27.10]అన్నింటికిది మూలం [03:33.09]అనాది కథే మౌనం [03:39.47] [03:42.73]ఆనందం వురకలు వేస్తే గానం [03:48.50]ఆవేదన మనసును మూస్తే మౌనం [03:53.40]వింటున్నావా నేస్తం [03:59.05]మౌన సంగీతం [04:04.88]వింటున్నావా నేస్తం [04:09.85]నా మౌన సంగీతం [04:15.21] [04:16.73]వింటున్నావా నేస్తం [04:22.50]మౌన సంగీతం [04:28.34]వింటున్నావా నేస్తం [04:33.28]నా మౌన సంగీతం [04:39.62] [04:58.94]నేస్తం... [05:08.95]