[00:34.86] అటు ఇటు నను అల్లుకుంది సిరి సిరి హరిచందనాల నవ్వు, నవ్వు, నవ్వు [00:43.50] ఎవరని మరి వెతకగ ఆ నవ్వులన్ని రువ్వుతోంది నువ్వు నువ్వు, నువ్వు [00:52.02] కురిపించావిలా వినలేని వెన్నెలా నాపైనా [01:00.58] పలికించావురా ప్రాయన్ని వీణలా [01:04.83] చెలి అధరాల మధురాలు ఆస్వాదించేలా [01:09.49] ఇటు రార ఇటు రార కృష్ణయ్యా [01:13.45] నేనే రాధా నే నీ రాధా [01:17.84] ఇటు రార ఇటు రార కృష్ణయ్యా [01:21.97] అందం గంధం నీది కాదా [01:29.38] [01:44.27] మనసిది బయటపడదు మాట అనదు ఏంటిలా [01:49.06] అలజడి తీరేదెలా [01:53.16] సొగసిది కుదుట పడదు వలపు మెరుపుతీగలా [01:57.57] నీ ఒడి చేరేదెలా [02:00.96] ఎపుడూ లేదిలా ఎగసిందే ఎద [02:05.76] ప్రియా సరసాలకు నోరూరిందా [02:10.03] ఇటు రారా ఇటు రారా కృష్ణయ్యా [02:14.09] నేనే రాధా నే నీ రాధా [02:18.74] ఇటు రారా ఇటు రారా కృష్ణయ్యా [02:22.66] అందం గంధం నీది కాదా [02:29.75] [03:06.25] ఇటు రార ఇటు రార కృష్ణయ్యా [03:10.29] నేనే రాధా నే నీ రాధా [03:14.94] ఇటు రార ఇటు రార కృష్ణయ్యా [03:18.83] అందం గంధం నీది కాదా [03:27.55]