[00:07.60] అమరారామ సుమా రామ చరి కామధేను క్షీరాలతో [00:18.76] సాయినాథ నీ పావన మూర్తికి అభిషేకం క్షీరాభిషేకం [00:26.47] (అభిషేకం క్షీరాభిషేకం) [00:37.52] సురకల్పలతా సురభిడ సుమాల [00:42.68] సురు చిర సుమధుర మకరందంతో [00:48.45] సాయినాథ నీ మంగళమూర్తికి అభిషేకం మధురాభిషేకం [00:55.72] (అభిషేకం మధురాభిషేకం) [01:03.14] మలయ మహీధర శిఖర వనాంతర [01:06.81] చందన సుఖ శీతల గంధంతో [01:12.27] సాయినాథ నీ సుందర మూర్తికి అభిషేకం చందనాభిషేకం [01:19.90] (అభిషేకం చందనాభిషేకం) [01:30.40] శ్రీహరి పద రాజీవ సముద్భవ గగన గంగ పావన శీకరముల [01:39.49] సాయినాథ నీ శ్రీకర మూర్తికి అభిషేకం నీరాభిషేకం [01:47.03] (సాయినాథ నీ శ్రీకర మూర్తికి అభిషేకం నీరాభిషేకం) [02:01.64] నీ పవహీజసమీపధునీగత ఆదివ్యాధి నిరోధి ఊదితో [02:13.98] నీ పవహీజసమీపధునీగత ఆదివ్యాధి నిరోధి ఊదితో [02:21.75] సాయినాథ నీ తేజోమూర్తికి అభిషేకం ఊద్యాభిషేకం [02:29.54] (సాయినాథ నీ తేజోమూర్తికి అభిషేకం ఊద్యాభిషేకం) [02:36.80] జయహో సాయి జయం జయం నీ పదకమలములకు జయం జయం [02:43.70] జయహో సాయి జయం జయం నీ పదకమలములకు జయం జయం [02:51.22] జయహో సాయి జయం జయం నీ పదకమలములకు జయం జయం [03:02.88]