[00:29.57] ఓ చెకుముకేయ్ ఓ చెకుముకేయ్ నువ్వు చేరగా సరసకే [00:35.00] ఓ శశిముఖేయ్ ఓ శశిముఖేయ్ ఇక మీసం మొలిచెను మనసుకే ఎయి ఎయి [00:41.38] మహం మహ మాయే మహమ్మాయలిక మొదలాయెనె [00:46.72] మహం మహ మాయే ముహూర్తాలు ముదిరాయే [00:52.12] మహం మహ మాయే మహమ్మాయలిక మొదలాయెనె [00:57.88] మహం మహ మాయే ముహూర్తాలు ముదిరాయే [01:02.68] బహు తియ్యగ తియ్యగ తియ్యగ తియ్యగ తెరలను తియ్యగ [01:07.90] వహొ చల్లగ చల్లగ చల్లగ చల్లగ విరులను చల్లగా [01:13.50] ఓ చెకుముకేయ్ ఓ చెకుముకేయ్ నువ్వు చేరగా సరసకే [01:19.06] ఓ శశిముఖేయ్ ఓ శశిముఖేయ్ ఇగ మీసం మొలిచెను మనసుకే ఎయి ఎయి [01:25.43] మహం మహ మాయే మహమ్మాయలిక మొదలాయెనె [01:30.96] మహం మహ మాయే ముహూర్తాలు ముదిరాయే [02:09.22] కాలికే మేఘాలు తగిలెనె వేలికే గగనాలు వెలిగె [02:14.75] అంతరిక్షం అంతరంగం అంటూ ఉన్నది [02:16.85] పాలపుంత పూల సంత అయినది [02:20.68] ఊరించుతున్న స్వర్గమే ఏరికోరుకుంటు వచ్చి ఇంటి పెరటిలో మూల నగ్గుతున్నది [02:27.17] దైవమే చేరి కుర్రజంట వెర్రి మెచ్చి ప్రేమకేమొ మొక్కుతున్నది [02:33.06] అలాంటి హాయి ఇది అలాంటి హాయి ఇది ఇలాంటి హాయి ఎక్కడున్నది [02:38.27] ఓ ఓ ఓ ఓ ఓ ఓ [02:47.46] మళ్ళీ పుట్టి మళ్ళీ పెరిగి మళ్ళీ పూసి మళ్ళీ తలచి [02:50.22] మళ్ళీ వెలసి మళ్ళీ మళ్ళీ ప్రేమ కట్టి చచ్చి పుట్టి హో [02:54.81] మళ్ళీ నువ్వు మళ్ళి నేను మళ్ళీ బాధ మళ్ళీ ప్రేమ [02:57.55] మళ్ళీ కొత్త రంగులేదొ అడ్డురాదులే [03:05.04] మహం మహ మాయే మహమ్మాయలిక మొదలాయెనె [03:10.58] మహం మహ మాయే ముహూర్తాలు ముదిరాయే [03:15.65] మహం మహ మాయే మహమ్మాయలిక మొదలాయెనె [03:21.19] మహం మహ మాయే ముహూర్తాలు ముదిరాయే [03:25.92] బహు తియ్యగ తియ్యగ తియ్యగ తియ్యగ తెరలను తియ్యగ [03:31.38] వహొ చల్లగ చల్లగ చల్లగ చల్లగ విరులను చల్లగా [03:36.83] బహు బహు తియ్యగ తియ్యగ తియ్యగ తియ్యగ తెరలను తియ్యగ [03:42.18] వహొ చల్లగ చల్లగ చల్లగ చల్లగ విరులను చల్లగా [03:47.95] ఓ చెకుముకేయ్ ఓ చెకుముకేయ్ నువ్వు చేరగా సరసకే [03:53.53] ఓ శశిముఖేయ్ ఓ శశిముఖేయ్ ఇక మీసం మొలిచెను మనసుకే ఎయి ఎయి [04:00.07]