| [00:29.14] |
ఇంతే ఇంతేనా |
| [00:31.35] |
ప్రేమంటే ఇంతేనా |
| [00:33.57] |
అంతేలేని వింతలోన అడుగేస్తున్నానా |
| [00:38.77] |
అంతే అంతేనా |
| [00:41.04] |
ప్రేమిస్తే అంతేనా |
| [00:43.07] |
అంతం లేని ఆనందంలో పడిపోతున్నానా |
| [00:48.47] |
గుండెలు పిండేసే మంటేదో పెట్టావే |
| [00:53.08] |
గాల్లోకెగరేసే మాయేదో చేశావే |
| [00:58.13] |
పక్కన ఉంటూనే నా కొంప ముంచావే |
| [01:02.73] |
ఒంటరి ప్రాణంలో ఊహల్ని రేపావే |
| [01:07.68] |
ఇంతే ఇంతేనా |
| [01:09.66] |
ప్రేమంటే ఇంతేనా |
| [01:11.82] |
అంతేలేని వింతలోన అడుగేస్తున్నానా |
| [01:16.97] |
అంతే అంతేనా |
| [01:19.43] |
ప్రేమిస్తే అంతేనా |
| [01:21.56] |
అంతంలేని ఆనందంలో పడిపోతున్నానా |
| [02:00.10] |
ఏదో చిన్న స్నేహమంటూ నీతో నాలుగడుగులేస్తే |
| [02:04.77] |
గుండెల్లో వెండి ఊహాల్నే నింపేసి వెళ్లావులే |
| [02:09.53] |
నీతో ఒక్క పరిచయంతో రోజూ ఎన్ని పరవశాలో |
| [02:14.26] |
కన్నుల్లో ఎన్ని కలల్నో ఒంపేసి పోయావులే |
| [02:19.17] |
ప్రాణం నిండా హాయే |
| [02:23.71] |
నీ వల్లే ఈ మాయే |
| [02:29.09] |
ఇంతే ఇంతేనా |
| [02:31.23] |
ప్రేమంటే ఇంతేనా |
| [02:33.42] |
అంతేలేని వింతలోన అడుగేస్తున్నానా |
| [02:38.38] |
అంతే అంతేనా |
| [02:41.02] |
ప్రేమిస్తే అంతేనా |
| [02:43.03] |
అంతం లేని ఆనందంలో పడిపోతున్నానా |
| [02:48.64] |
గుండెలు పిండేసే మంటేదో పెట్టావే |
| [02:53.23] |
గాల్లోకెగరేసే మాయేదో చేశావే |
| [02:58.19] |
పక్కన ఉంటూనే నా కొంప ముంచావే |
| [03:02.79] |
ఒంటరి ప్రాణంలో ఊహల్ని రేపావే |
| [03:07.29] |
|