| [00:31.70] |
Ooh yeah friendship |
| [00:36.92] |
Ooh yeah friendship |
| [00:41.73] |
Friendship is what we are looking for |
| [00:46.97] |
|
| [00:51.84] |
Mustafa ... mustafa ... Don't worry mustafa |
| [00:57.34] |
కాలం నీ నేస్తం mustafa |
| [01:02.01] |
Mustafa ... mustafa ... Don't worry mustafa |
| [01:07.06] |
కాలం నీ నేస్తం mustafa |
| [01:12.08] |
Day by day ... Day by day ... కాలం ఒడిలో day by day |
| [01:17.16] |
పయనించే shipఏ friend ship రా |
| [01:22.39] |
Mustafa ... mustafa ... Don't worry mustafa |
| [01:27.27] |
కాలం నీ నేస్తం mustafa |
| [01:31.91] |
|
| [01:38.95] |
Ooh yeah friendship |
| [01:43.38] |
Ooh yeah friendship |
| [01:48.35] |
|
| [02:18.54] |
June పోయి July పుడితే |
| [02:21.22] |
Senior కి juniour కి |
| [02:24.12] |
College campus లోనే ragging ఆరంభం |
| [02:28.98] |
Student మనసు ఓ నందనవనం |
| [02:31.47] |
మల్లెలుంటాయ్ ముల్లులుంటాయ్ |
| [02:33.94] |
స్నేహానికి ragging కూడా చేస్తుందోయి సాయం |
| [02:38.97] |
వాడిపోనిది స్నేహమొక్కటే |
| [02:41.55] |
వీడిపోనిది నీడ ఒక్కటే |
| [02:43.94] |
హద్దంటూ లేనే లేనిదీ friendship ఒక్కటే |
| [02:49.10] |
కష్టమొచ్చినా నష్టమొచ్చినా |
| [02:52.36] |
మారిపోనిది friend ఒక్కడే |
| [02:54.41] |
College స్నేహం ఎపుడు అంతం కానిదే |
| [03:00.48] |
|
| [03:19.17] |
Mustafa ... mustafa Don't worry mustafa |
| [03:24.73] |
కాలం నీ నేస్తం mustafa (కాలం నీ నేస్తం mustafa) |
| [03:29.38] |
Day by day ... Day by day ... కాలం ఒడిలో day by day |
| [03:34.31] |
పయనించే shipఏ friend ship రా (పయనించే shipఏ friend ship రా) |
| [03:39.34] |
Mustafa ... mustafa ... Don't worry mustafa |
| [03:44.52] |
కాలం నీ నేస్తం mustafa |
| [03:48.76] |
|
| [04:19.31] |
ఎక్కడెక్కడి చిట్టి గువ్వలూ |
| [04:21.66] |
ఏడనించో గోరు వంకలు |
| [04:24.26] |
College campus లోన నాట్యం చేసెనే |
| [04:29.05] |
కన్నెపిల్లల కొంటె నవ్వులు |
| [04:31.61] |
కుర్ర మనసుల కౌగిలింతలు |
| [04:34.17] |
College compound అంటే కోడి కానాలే |
| [04:39.22] |
Course ముగిసే రోజు వరకు |
| [04:42.59] |
తుళ్ళిపడిన కుర్ర ఎదలో |
| [04:44.34] |
కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి |
| [04:47.93] |
స్నేహితుల్ని వీడిపోయే |
| [04:51.07] |
రోజు మాత్రం కంటినిండా |
| [04:55.79] |
కన్నీటి తోడెనంట farewell party |
| [05:02.19] |
|
| [05:19.50] |
Mustafa ... Mustafa ... Don't worry mustafa |
| [05:25.21] |
కాలం నీ నేస్తం mustafa |
| [05:29.82] |
Day by day ... Day by day ... కాలం ఒడిలో day by day |
| [05:34.92] |
పయనించే shipఏ friend ship రా |
| [05:39.60] |
Mustafa ... mustafa ... Don't worry mustafa |
| [05:44.79] |
కాలం నీ నేస్తం mustafa |
| [05:49.96] |
Day by day ... Day by day ... కాలం ఒడిలో day by day |
| [05:57.46] |
పయనించే shipఏ friend ship రా |
| [06:00.64] |
|