Kshanam Kshanam

歌曲 Kshanam Kshanam
歌手 Sunitha
专辑 Anaamika

歌词

[00:00.00]
[00:08.79]
[00:09.36] ఎవ్వరితో చెప్పను?
[00:14.09] ఎక్కడని వెతకను?
[00:18.74] మనసు ఏదనీ?
[00:23.06] నిను చేరే ఆశతో
[00:27.75] ఎదురీదే శ్వాసతో
[00:32.56] గాలిలో తిరుగుతూ
[00:37.07] ఉందనీ ఎవరితో చెప్పను?
[00:43.61]
[00:43.70] క్షణం క్షణం నా మౌనం నిన్నే పిలుస్తోంది
[00:52.71] నిరంతరం నా ప్రాణం నన్నే దహిస్తోంది
[01:02.01] క్షణం క్షణం నా మౌనం నిన్నే పిలుస్తోంది
[01:10.99] నిరంతరం నా ప్రాణం నన్నే దహిస్తోంది
[01:20.66]
[01:20.85] ~ సంగీతం ~
[01:36.21]
[01:36.38] నిను మరువదే తలపు
[01:40.88] వెనుదిరగదే చూపు
[01:45.48] కనబడనిదే రేపు
[01:50.90] నమ్మడమెలా..
[01:56.48] నువ్వు కలవేనని?
[02:02.32] కంటపడవా.. ఉన్నానని?
[02:12.74]
[02:12.94] క్షణం క్షణం నా మౌనం నిన్నే పిలుస్తోంది
[02:21.87] నిరంతరం నా ప్రాణం నన్నే దహిస్తోంది
[02:31.10]
[02:31.27] ~ సంగీతం ~
[02:54.92]
[02:55.13] నను తరుముతూ
[02:58.18] సమయం నిను తడుముతూ హృదయం
[03:04.26] ఎటు నడపను పయనం
[03:09.69] ఎంతవరకూ..
[03:15.38] ఇలా కొనసాగను?
[03:21.09] ఏ మలుపులో.. నిను చూడను?
[03:31.47]
[03:31.67] క్షణం క్షణం నా మౌనం నిన్నే పిలుస్తోంది
[03:40.81] నిరంతరం నా ప్రాణం నన్నే దహిస్తోంది
[03:49.96] క్షణం క్షణం నా మౌనం నిన్నే పిలుస్తోంది
[03:59.05] నిరంతరం నా ప్రాణం నన్నే దహిస్తోంది
[04:08.68]

拼音

[00:00.00]
[00:08.79]
[00:09.36] ?
[00:14.09] ?
[00:18.74] ?
[00:23.06]
[00:27.75]
[00:32.56]
[00:37.07] ?
[00:43.61]
[00:43.70]
[00:52.71]
[01:02.01]
[01:10.99]
[01:20.66]
[01:20.85]
[01:36.21]
[01:36.38]
[01:40.88]
[01:45.48]
[01:50.90] ..
[01:56.48] ?
[02:02.32] .. ?
[02:12.74]
[02:12.94]
[02:21.87]
[02:31.10]
[02:31.27]
[02:54.92]
[02:55.13]
[02:58.18]
[03:04.26]
[03:09.69] ..
[03:15.38] ?
[03:21.09] .. ?
[03:31.47]
[03:31.67]
[03:40.81]
[03:49.96]
[03:59.05]
[04:08.68]