| [00:24.46] |
వరించే ప్రేమ నీకు వందనం |
| [00:29.72] |
సమస్తం చేశా నీకే అంకితం |
| [00:34.26] |
నిజంగా... ప్రియంగా |
| [00:39.25] |
నిరీక్షణే నీకై చేసినానే క్షణమొక యుగమై |
| [00:44.08] |
నీవు లేని నా పయనమే |
| [00:46.07] |
నిదురలేని ఓ నయనమే |
| [00:48.46] |
నిన్నే వెతికి నా హృదయమే అలిసే... సొలిసే |
| [00:53.37] |
నిన్నే తలచి ఏ రోజున |
| [00:55.66] |
నిలుపలేక ఆవేదన |
| [00:58.12] |
సలిపినానే ఆరాధన दिलसे... दिलसे |
| [01:03.41] |
వరించే ప్రేమ నీకు వందనం |
| [01:08.15] |
సమస్తం చేశా నీకే అంకితం |
| [01:38.94] |
వరంగా నాకోనాడే నువు కనిపించంగా |
| [01:43.68] |
ప్రియంగ మాటాడానే నే నును వెచ్చగా |
| [01:48.15] |
ఓ... నా మనసుకి చెలిమైనది నీ హస్తమే |
| [01:52.99] |
నా అంతస్తుకి కలిమైనది నీ నేస్తమే |
| [01:58.22] |
నీ చూపులు నా ఎద చొరబడెనే |
| [02:00.68] |
నీ పలుకులు మరి మరి వినబడెనే |
| [02:03.03] |
నీ గురుతులు చెదరక నిలబడెనే |
| [02:05.38] |
ఒక తీపి గతమల్లె |
| [02:07.65] |
నిండు జగతికో జ్ఞాపకం |
| [02:10.23] |
నాకు మాత్రం అది జీవితం |
| [02:12.67] |
ప్రేమ దాచిన నిష్ఠురం మదినే తొలిచే |
| [02:17.57] |
అన్ని ఉన్న నా జీవితం |
| [02:19.95] |
నీవు లేని బృందావనం |
| [02:22.26] |
నోచుకోదులే ఏ సుఖం दिलसे... दिलसे |
| [02:27.36] |
వరించే ప్రేమ నీకు వందనం |
| [02:32.15] |
సమస్తం చేశా నీకే అంకితం |
| [02:55.86] |
నజీరా లేని లోకం ఓ పెనుచీకటే |
| [03:00.52] |
శరీరమేగా బేధం ఆత్మలు ఒక్కటే |
| [03:04.99] |
ఓ... తను శ్వాసగా నను నిలిపెనే నా ప్రాణమే |
| [03:10.23] |
ఓ... తన ధ్యాసలో స్పృహ తప్పెలే నా హృదయమే |
| [03:15.15] |
తన రాతకు నేనొక ఆమనిగా |
| [03:17.54] |
ఒక సీతను నమ్మిన రామునిగా |
| [03:19.88] |
వనవాసము చేసెడి వేమనగా వేచేను ఇన్నాళ్లు!! |
| [03:24.73] |
తారవా ప్రణయ ధారవా |
| [03:27.02] |
దూరమై దరికి చేరవా |
| [03:29.34] |
మాధురై ఎదను మీటవా मनसे... मनसे |
| [03:34.30] |
ప్రేమలై పొంగె వెల్లువ |
| [03:36.68] |
తేనెలే చిలికి చల్లగా |
| [03:39.47] |
తీగలా మేను అల్లవా दिलसे... दिलसे |
| [03:44.12] |
వరించే ప్రేమ నీకు వందనం |
| [03:48.83] |
సమస్తం చేశా నీకే అంకితం |
| [03:53.72] |
నిజంగా... ప్రియంగా |
| [03:58.51] |
నిరీక్షణే నీకై చేసినానే క్షణమొక యుగమై |
| [04:03.19] |
నీవు లేని నా పయనమే |
| [04:05.61] |
నిదురలేని ఓ నయనమే |
| [04:07.73] |
నిన్నే వెతికి నా హృదయమే అలిసే... సొలిసే |
| [04:12.57] |
నిన్నే తలచి ఏ రోజున |
| [04:14.95] |
నిలుపలేక ఆవేదన |
| [04:17.32] |
సలిపినానే ఆరాధన दिलसे... दिलसे |
| [04:21.62] |
|