|
గోపికమ్మ చాలును లేమ్మా నీ నిదుర |
|
గోపికమ్మ నిను వీడనేమ్మ మంచు తెర |
|
విరిసిన పూమాలగా |
|
వెన్ను ఎదమాలగా |
|
తలపును లేపలిగా . పార . |
|
పరదలే తీయగా |
|
పరుపే దిగనీయ్యక |
|
పవళింప ఇంతగా . మేరా |
|
కడవలలో కవ్వలు |
|
సుడి తీస్తున్న . వినక |
|
గడపల్లో కిరణాలు . లేలేమన్న కదలక |
|
కల్కి ఈ కులుకెల తెల్లవార వోచేనమ్మ |
|
గోపికమ్మ చాలును లేమ్మా నీ నిదుర |
|
గోపికమ్మ నిను వీడనేమ్మ మంచు తెర |
|
నీ కలలన్ని కల్లలే రాతిరిలో కరగావని |
|
నువ్వు నమ్మేల. ఎదురుగా నిలిచేనే కన్యామని |
|
నీ కోసమని గగనమే బువి పైకి దిగి వచేనని |
|
ఆ రూపాన్ని చూపుతో అల్లుకుపో సౌదామిని |
|
జన్కేలే జాగేల సంకోచాల జవ్వని |
|
బింకాలు బిడియాలు . ఆ నల్లనయ్య చేత చిక్కి |
|
పిల్లనగ్రోవి అయ్యి ప్రేమార నవరాగలెయ్ పాడనీయ్ |
|
అంటూ ఈ చిరుగాలి నేను మేలుకొలుపు సంబరాన... |
|
గోపికమ్మ చాలును లేమ్మా నీ నిదుర |
|
గోపికమ్మ నిను వీడనేమ్మ మంచు తెర |
|
అఅఅఅఅ... |
|
నేడే అల్లరి వనమలేనవ |
|
వీడి మనసున దయమలీ |
|
నంద కుమారుడు మురళి లోల |
|
నా గోపాలుడు ఏడే ఏడే |
|
లీల కృష్ణ |
|
కొలనులో కమలంల కన్నె మది,... |
|
తనలో త్రుషణ తేనెల విన్దిస్తననంతున్నది |
|
అల్లరి కన్నా దోచుకో కమ్మని ఆశల వెన్న ఇది |
|
అందరి కన్నా ముందుగ తనవైపే రమ్మనది |
|
విన్నావా చిన్నారి ... ఏమందో ప్రతి గోపిక |
|
చూస్తూనే చేజారి ఈ మంచి వేల మిన్చానీయక |
|
త్వరపడవమ్మ సుకుమారి . ఏమాత్రం యేమరక |
|
వదిలావో వయ్యారి బ్రిందా విహారి దొరకదమ్మ . |
|
గోపికమ్మ చాలును లేమ్మా నీ నిదుర |
|
గోపికమ్మ నిను వీడనేమ్మ మంచు తెర |
|
గోపికమ్మ చాలును లేమ్మా నీ నిదుర |
|
గోపికమ్మ నిను వీడనేమ్మ మంచు తెర |
|
గోపికమ్మ చాలును లేమ్మా నీ నిదుర |
|
గోపికమ్మ నిను వీడనేమ్మ మంచు తెర |