Selavanuko...

歌曲 Selavanuko...
歌手 YoungStar
专辑 Heart Attack

歌词

[00:00.00]
[00:28.00]
[00:28.58] సెలవనుకో మరి ఏడవకే మనసా
[00:38.36] కలగనకే అది నిజమైపోదు కదా
[00:44.87] ఈ దూరం ఏనాటికి చేరువవ్వునో
[00:49.53] ఈ మౌనం ఇంకెప్పుడు మాటలాడునో
[00:54.95] కన్నుల్లోని కన్నీటి కెరటాలలో
[01:01.78]
[01:01.90] నేనెమై పోవాలి... నిన్నేమనుకోవాలి
[01:06.52] ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం... హొ హొ
[01:14.37]
[01:14.83] సెలవనుకో మరి ఏడవకే మనసా
[01:22.17] కలగనకే అది నిజమైపోదు కదా
[01:28.92]
[01:39.13] అనుకున్నా అనుకున్నా నాతోటే ఉంటావనుకున్నా
[01:43.90] నాలాగే నీక్కూడ నేనంటే ఇష్టం అనుకున్నా
[01:48.97] పిలిచానా రమ్మనీ... కసిరానా పొమ్మనీ
[01:53.90] చివరికి ఈ ఆటలో ఐపోయా బొమ్మనీ
[01:58.20] నువ్వు కాదంటే ఇక రానంటే
[02:00.61] మన ఇద్దరి మధ్య ఇంకేం లేదంటే
[02:05.99]
[02:07.11] నేనెమై పోవాలి... నిన్నేమనుకోవాలి
[02:12.13] ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం
[02:17.80]
[02:17.92] సెలవనుకో మరి ఏడవకే మనసా
[02:24.70]
[02:24.80] ~ సంగీతం ~
[02:38.87]
[02:39.03] హొ... నువ్వంటే నాలాంటి ఇంకో నేనని అనుకున్నా
[02:44.51] ఇన్నాళ్ళీ భ్రమలోనే ఆనందంగా బతికానా
[02:49.58] నచ్చిందే తడవుగా వెళ్ళొద్దే అలుసని
[02:54.40] చెబుతున్నా మనసుకి వింటుందా మాటని
[02:58.77] నా ఊహల్ని, నా ఆశల్ని నరికేస్తూ నవ్వుని చిదిమేస్తే
[03:07.39]
[03:07.75] నేనెమై పోవాలి... నిన్నేమనుకోవాలి
[03:12.67] ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం
[03:18.36]
[03:18.48] సెలవనుకో మరి ఏడవకే మనసా
[03:25.29]
[03:37.14]

拼音

[00:00.00]
[00:28.00]
[00:28.58]
[00:38.36]
[00:44.87]
[00:49.53]
[00:54.95]
[01:01.78]
[01:01.90] ...
[01:06.52] ...
[01:14.37]
[01:14.83]
[01:22.17]
[01:28.92]
[01:39.13]
[01:43.90]
[01:48.97] ...
[01:53.90]
[01:58.20]
[02:00.61]
[02:05.99]
[02:07.11] ...
[02:12.13]
[02:17.80]
[02:17.92]
[02:24.70]
[02:24.80]
[02:38.87]
[02:39.03] ...
[02:44.51]
[02:49.58]
[02:54.40]
[02:58.77] ,
[03:07.39]
[03:07.75] ...
[03:12.67]
[03:18.36]
[03:18.48]
[03:25.29]
[03:37.14]