|
చిత్రం: కలుసుకోవాలని (2002) |
|
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్ |
|
సాహిత్యం: కులశేఖర్ |
|
దేవా రంభా ఊర్వశి మేనక బరితెగించి |
|
భూలోకంగాని ఒళ్ళుపొచ్చిసినారేటి |
|
చెస్ పల్లకోరా మరి అలెవలేటి మామా |
|
షకిలా షకీలా, షకిలా షకీలా |
|
ఆ స్టెల్లా మేరీ లైలా మన ఎమ్ ఆర్ ఎఫ్ లీలా |
|
అరె ఫోనీటెయిల్ గీత మరి ఎమ్ పి పాప రీటా |
|
హే సోడాబుడ్డి సునీతా చూయింగ్ గమ్ముల సుజాతా |
|
పప్పి క్రాపు రమ్మోలా పాలబూతు ప్రమీలా |
|
టచ్ మి నాట్ తనూజా జీరో బోర్డు సరోజా |
|
నిక్కరులేసుకు వచ్చర్రోయ్ కళ్ళకు పండుగ తెచ్చార్రోయ్ |
|
షకిలా షకీలా, షకిలా షకీలా |
|
ఎంకిని పాపం ఎక్స్ పోజింగ్ అని ఎన్నో నిందలు వేస్తారు |
|
F TV లో డ్రెస్సులు మాత్రం ఇట్టే ఫాలో అవుతారు |
|
ఓయ్ ఫ్యాషన్ గీషన్ అంటూ లేని లోకం ఉండదు అంటారు |
|
మాయ మర్మం ఏమి లేని చోటే బలే చూపిస్తారు |
|
హయ్యె హయ్యె యే హమ్మా హమ్మా |
|
యే హమ్మా హమ్మా హయ్యెయ్యె |
|
యే హయ్యె హయ్యె యే హమ్మా హమ్మా |
|
యే హమ్మా హమ్మా హయ్యెయ్యె |
|
అదిరి అదిరి పడకురో నువు అసలు దిగులు పడకురో |
|
హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొహోయ్ హొహోయ్ హొయ్ |
|
అదిరి అదిరి పడకురో నువు అసలు దిగులు పడకురో |
|
జమకు జమా జ్యోతిలక్ష్మినీ మీ బాబులకే కలల రాణిని |
|
షకిలా షకీలా, షకిలా షకీలా |
|
నేను చూపించని చోటే లేదురా నేను ఆడించని ఆటే లేదురా |
|
హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్ |
|
భూగోళంలో నేనీ భూగోళంలో |
|
చూపించని చోటే లేదురా నేను ఆడించని ఆటే లేదురా |
|
ఊరు వాడా ఎమనుకున్నా పాపలు డోంట్ కేర్ అంటారు |
|
ఊహాల్లోనే తెగ విహరిస్తూ కాలక్షేపం చేస్తారు |
|
కాలేజీలో కుర్రోళ్లంతా పాపల వెంటే పడతారు |
|
అరె నిక్కర్లేసుకు వచ్చారంటూ నిద్దర పట్టక చస్తారు |
|
హయ్యె హయ్యె యే హమ్మా హమ్మా |
|
యే హమ్మా హమ్మా హయ్యెయ్యె |
|
యే హయ్యె హయ్యె యే హమ్మా హమ్మా |
|
యే హమ్మా హమ్మా హయ్యెయ్యె |
|
ఉలికి ఉలికి పడకురో అది కునుకులేని మెరుపురో |
|
హొయ్ హొయ్ హొయ్ హొయ్ హోయ్... |
|
ఉలికి ఉలికి పడకురో అది కునుకులేని మెరుపురో |
|
పైన చూసి మోసపోకు తీయ్ అది చైనా బజార్ గోల్డ్ బ్యాటరీ |