|
నమ్మకమీయరా స్వామి |
|
నిర్భయమీయరా స్వామి |
|
సన్మార్గమేదో చూపరా స్వామీ |
|
సుజ్ఞాన సూర్యున్ని మాలో వెలిగించరా |
|
నమ్మకమీయరా స్వామి |
|
నిర్భయమీయరా స్వామి |
|
సన్మార్గమేదో చూపరా స్వామీ |
|
సుజ్ఞాన సూర్యున్ని మాలో వెలిగించరా |
|
నమ్మకమీయరా స్వామి |
|
నిర్భయమీయరా స్వామి |
|
సన్మార్గమేదో చూపరా స్వామీ |
|
సుజ్ఞాన సూర్యున్ని మాలో వెలిగించరా |
|
చెడుకు ఎదురు పోరాడే |
|
మంచినెప్పుడూ కాపాడే |
|
పిడుగు దేహమీయరా ప్రభూ |
|
ప్రేమతో పాటు పౌరుషం పంతం |
|
తేజం రాచగుణం ప్రభూ |
|
వినయం విలువలనీయరా |
|
నమ్మకమీయరా స్వామి |
|
నిర్భయమీయరా స్వామి |
|
సన్మార్గమేదో చూపరా స్వామీ |
|
సుజ్ఞాన సూర్యున్ని మాలో వెలిగించరా |
|
లోన నిజం గుర్తించే |
|
పైన భ్రమను గమనించే |
|
సూక్ష్మ నేత్రమీయరా స్వామీ |
|
సర్వమందించు నీ ప్రియగానం స్మరణం ప్రార్థనకై స్వామీ |
|
సమయం స్వచ్ఛతనీయరా |
|
నమ్మకమీయరా స్వామి |
|
నిర్భయమీయరా స్వామి |
|
సన్మార్గమేదో చూపరా స్వామీ |
|
సుజ్ఞాన సూర్యున్ని మాలో వెలిగించరా |
|
నమ్మకమీయరా స్వామి |
|
నిర్భయమీయరా స్వామి |
|
సన్మార్గమేదో చూపరా స్వామీ |
|
సుజ్ఞాన సూర్యున్ని మాలో వెలిగించరా |