Inthe Inthena

Inthe Inthena 歌词

歌曲 Inthe Inthena
歌手 Naresh Iyer
专辑 Inthe Inthena
下载 Image LRC TXT
[00:29.14] ఇంతే ఇంతేనా
[00:31.35] ప్రేమంటే ఇంతేనా
[00:33.57] అంతేలేని వింతలోన అడుగేస్తున్నానా
[00:38.77] అంతే అంతేనా
[00:41.04] ప్రేమిస్తే అంతేనా
[00:43.07] అంతం లేని ఆనందంలో పడిపోతున్నానా
[00:48.47] గుండెలు పిండేసే మంటేదో పెట్టావే
[00:53.08] గాల్లోకెగరేసే మాయేదో చేశావే
[00:58.13] పక్కన ఉంటూనే నా కొంప ముంచావే
[01:02.73] ఒంటరి ప్రాణంలో ఊహల్ని రేపావే
[01:07.68] ఇంతే ఇంతేనా
[01:09.66] ప్రేమంటే ఇంతేనా
[01:11.82] అంతేలేని వింతలోన అడుగేస్తున్నానా
[01:16.97] అంతే అంతేనా
[01:19.43] ప్రేమిస్తే అంతేనా
[01:21.56] అంతంలేని ఆనందంలో పడిపోతున్నానా
[02:00.10] ఏదో చిన్న స్నేహమంటూ నీతో నాలుగడుగులేస్తే
[02:04.77] గుండెల్లో వెండి ఊహాల్నే నింపేసి వెళ్లావులే
[02:09.53] నీతో ఒక్క పరిచయంతో రోజూ ఎన్ని పరవశాలో
[02:14.26] కన్నుల్లో ఎన్ని కలల్నో ఒంపేసి పోయావులే
[02:19.17] ప్రాణం నిండా హాయే
[02:23.71] నీ వల్లే ఈ మాయే
[02:29.09] ఇంతే ఇంతేనా
[02:31.23] ప్రేమంటే ఇంతేనా
[02:33.42] అంతేలేని వింతలోన అడుగేస్తున్నానా
[02:38.38] అంతే అంతేనా
[02:41.02] ప్రేమిస్తే అంతేనా
[02:43.03] అంతం లేని ఆనందంలో పడిపోతున్నానా
[02:48.64] గుండెలు పిండేసే మంటేదో పెట్టావే
[02:53.23] గాల్లోకెగరేసే మాయేదో చేశావే
[02:58.19] పక్కన ఉంటూనే నా కొంప ముంచావే
[03:02.79] ఒంటరి ప్రాణంలో ఊహల్ని రేపావే
[03:07.29]
[00:29.14]
[00:31.35]
[00:33.57]
[00:38.77]
[00:41.04]
[00:43.07]
[00:48.47]
[00:53.08]
[00:58.13]
[01:02.73]
[01:07.68]
[01:09.66]
[01:11.82]
[01:16.97]
[01:19.43]
[01:21.56]
[02:00.10]
[02:04.77]
[02:09.53]
[02:14.26]
[02:19.17]
[02:23.71]
[02:29.09]
[02:31.23]
[02:33.42]
[02:38.38]
[02:41.02]
[02:43.03]
[02:48.64]
[02:53.23]
[02:58.19]
[03:02.79]
[03:07.29]
[00:29.14]
[00:31.35]
[00:33.57]
[00:38.77]
[00:41.04]
[00:43.07]
[00:48.47]
[00:53.08]
[00:58.13]
[01:02.73]
[01:07.68]
[01:09.66]
[01:11.82]
[01:16.97]
[01:19.43]
[01:21.56]
[02:00.10]
[02:04.77]
[02:09.53]
[02:14.26]
[02:19.17]
[02:23.71]
[02:29.09]
[02:31.23]
[02:33.42]
[02:38.38]
[02:41.02]
[02:43.03]
[02:48.64]
[02:53.23]
[02:58.19]
[03:02.79]
[03:07.29]
Inthe Inthena 歌词
YouTube搜索结果 (转至YouTube)