| [00:03.66] |
ఓవ్... ఓవ్... ఓవ్... ఓవ్... ఓవ్... ఓవ్... |
| [00:07.45] |
రేపంటి రూపంకంటి పూవింటి తూపులవంటి |
| [00:35.36] |
నీకంటి చూపులవెంట నా పరుగంటి |
| [00:40.52] |
రేపంటి వెలుగేకంటి పూవింటి దొరనేకంటి |
| [00:44.65] |
నా కంటి కలలుకళలు నీసొమ్మంటి |
| [00:52.03] |
రేపంటి రూపంకంటి పూవింటి తూపులవంటి |
| [00:58.92] |
నీకంటి చూపులవెంట నా పరుగంటి |
| [01:03.74] |
రేపంటి వెలుగేకంటి పూవింటి దొరనేకంటి |
| [01:09.01] |
నా కంటి కలలుకళలు నీ సొమ్మంటి |
| [01:15.90] |
ఇటురా త్వరగా ఇకమా త్వరగా |
| [01:22.01] |
వెతికే చెలిమి కలిసే జతగా |
| [01:32.92] |
నాతోడు నీవైవుంటే నీ నీడ నేనేనంటి |
| [01:46.83] |
ఈ జంట కంటే వేరు లేదులేదంటి |
| [01:54.29] |
ఎలాగెలాగ...? |
| [01:56.58] |
నాతోడు నీవైవుంటే నీ నీడ నేనేనంటి |
| [02:01.67] |
ఈ జంట కంటే వేరు లేదులేదంటి |
| [02:06.85] |
నీమీద ఆశలు ఉంచి ఆపైన కోటలు పెంచి |
| [02:12.90] |
నీకోసం రేపుమాపు వుంటిని మిన్నంటి |
| [02:18.94] |
రేపంటి రూపంకంటి పూవింటి తూపులవంటి |
| [02:25.95] |
నీకంటి చూపులవెంట నా పరుగంటి |
| [02:30.66] |
రేపంటి వెలుగేకంటి పూవింటి దొరనేకంటి |
| [02:36.39] |
నా కంటి కలలుకళలు నీ సొమ్మంటి |
| [02:43.18] |
కొలిచె చెలిమే తలచి ఇటురా... |
| [02:56.70] |
నాలోని మగసిరి తోటి నీలోని సొగసులు పోటి |
| [03:25.29] |
వేయించి నేనె ఒడి పోనిపొమ్మంటి |
| [03:29.96] |
ఎలాగెలాగ...? |
| [03:31.84] |
నాలోని మగసిరి తోటి నీలోని సొగసులు పోటి |
| [03:36.49] |
వేయించి నేనె ఒడి పోనిపొమ్మంటి |
| [03:41.49] |
నేనోడి నీవె గెలిచి నీ గెలుపు నాదని తలచి |
| [03:48.03] |
రాగాలు రంజిలు రోజే రాజీ రమ్మంటి |
| [03:53.50] |
రేపంటి రూపంకంటి పూవింటి తూపులవంటి |
| [03:59.86] |
నీకంటి చూపులవెంట నా పరుగంటి |
| [04:05.39] |
రేపంటి వెలుగేకంటి పూవింటి దొరనేకంటి |
| [04:10.97] |
నా కంటి కలలుకళలు నీసొమ్మంటి |
| [04:16.69] |
రేపంటి రూపంకంటి పూవింటి తూపులవంటి |
| [04:22.84] |
నీకంటి చూపులవెంట నా పరుగంటి |
| [04:27.21] |
రేపంటి వెలుగేకంటి పూవింటి దొరనేకంటి |
| [04:34.41] |
నా కంటి కలలుకళలు నీసొమ్మంటి |
| [04:40.09] |
|