| [00:29.73] |
సమయమా |
| [00:33.46] |
అదేమిటంత తొందరేంటి ఆగుమా |
| [00:37.10] |
సమయమా |
| [00:40.97] |
మరింత హాయి పోగుజేయనీయుమా |
| [00:45.18] |
చేతిలోన చేతులేసుకున్న చోటులోన |
| [00:48.91] |
చూపుతోటి చూపులల్లుకున్న దారిలోన |
| [00:52.77] |
శ్వాసలోకి శ్వాస చేరుకున్న మాయలోన |
| [00:56.30] |
ఆనంద వర్ణాల సరిగమ |
| [00:59.75] |
సమయమా సమయమా సమయమా |
| [01:07.34] |
కదలకే క్షణమా |
| [01:14.75] |
జతపడే ఎదలలో మధురిమా |
| [01:22.27] |
వదులుకోకే వినుమా |
| [01:29.74] |
|
| [02:00.47] |
ఆ నింగి జాబిల్లిపై |
| [02:04.14] |
ఏ నీటి జాడున్నదో |
| [02:07.87] |
నే చూడలేనే అపుడే |
| [02:15.17] |
ఈ నేల జాబిల్లిపై |
| [02:19.08] |
సంతోష భాష్పాలని |
| [02:22.93] |
చూస్తూ ఉన్నానే ఇపుడే |
| [02:30.34] |
తనే నా సగంగా |
| [02:34.38] |
తనే నా జగంగా |
| [02:37.96] |
స్వరాల ఊయలూగుతుండగా |
| [02:44.92] |
ఏడేడు లోకాలు, ఆరారు కాలాలు |
| [02:48.57] |
ఆ తారాతీరాలు, ఆనంద ధ్వారాలు |
| [02:52.52] |
విరిసి మురిసే వేళ, తీపి కురిసే వేళ |
| [02:56.06] |
ఈ స్వప్న సత్యాన్ని దాటేసి పోనీకు |
| [02:59.92] |
|
| [03:14.90] |
సమయమా సమయమా సమయమా |
| [03:22.37] |
కదలకే క్షణమా |
| [03:29.83] |
జతపడే ఎదలలో మధురిమా |
| [03:37.26] |
వదులుకోకే వినుమా |
| [04:03.17] |
|