| [00:35.28] |
ప్రేమించే ప్రేమవా |
| [00:38.47] |
ఊరించే ఊహవా |
| [00:42.17] |
ప్రేమించే ప్రేమవా పూవల్లె పుష్పించే |
| [00:48.56] |
నేనే నేనా అడిగా నన్ను నేనే |
| [00:56.63] |
నే నీవే హృదయం అన్నదే |
| [01:02.62] |
ప్రేమించే నా ప్రేమవా |
| [01:05.75] |
ఊరించే ఊహవా |
| [01:09.54] |
ప్రేమించే ప్రేమవా పూవల్లె పుష్పించే |
| [01:17.19] |
రంగు రంగోలి గోరింటే నువ్వు పెట్టి |
| [01:23.86] |
రంగే పెట్టిన రేఖలు మెరిసి |
| [01:27.40] |
గాజుల సవ్వడి ఘల్ ఘల్ |
| [01:30.93] |
రంగు రంగోలి గోరింటే నువ్వు పెట్టి |
| [01:37.88] |
రంగే పెట్టిన రేఖలు మెరిసి |
| [01:40.94] |
సుందరి కన్నుల చందనమద్దిన |
| [01:42.68] |
చల్లని పున్నమి వెన్నెల ముందు |
| [01:44.92] |
|
| [01:56.35] |
పూవైనా పూస్తున్నా నీ పరువంగానే పుడతా |
| [02:02.44] |
మధు మాసపు మాలల మంటలు రగిలించే ఉసురై |
| [02:09.27] |
నీవే నా మదిలో ఆడ |
| [02:12.77] |
నేనే నీ నటనై రాగా |
| [02:16.15] |
నా నాడుల నీ రక్తం నడకల్లో నీ శబ్దం ఉందే హో |
| [02:23.26] |
తోడే దొరకని నాడు విలవిలలాడే ఒంటరి మీనం |
| [02:35.96] |
ప్రేమించే నా ప్రేమవా |
| [02:39.76] |
ఊరించే ఊహవా |
| [02:43.86] |
నే నేనా అడిగా నన్ను నేనే |
| [02:50.53] |
నే నేనా అడిగా నన్ను నేనే |
| [02:57.30] |
ప్రేమించే నా ప్రేమవా |
| [03:00.83] |
ఊరించే ఊహవా |
| [03:07.77] |
|
| [03:31.25] |
నెల నెల వాడుక అడిగి నెలవంకల గుడి కడదామా |
| [03:38.04] |
నా పొదరింటికి వేరే అతిధులు రా తరమా |
| [03:44.79] |
తుమ్మెద తేనెలు తేలే నీ మదిలో చోటిస్తావా |
| [03:51.34] |
నే ఒదిగే ఎదపై ఎవరో నిదురించ తరమా |
| [03:58.63] |
నీవు సంద్రం చేరి గల గల పారే నది తెలుసా |
| [04:11.54] |
ప్రేమించే ప్రేమవా |
| [04:14.71] |
ఊరించే ఊహవా |
| [04:18.19] |
ప్రేమించే ప్రేమవా పూవల్లె పుష్పించే |
| [04:25.78] |
నే నేనా అడిగా నన్ను నేనే |
| [04:32.72] |
నే నీవే హృదయం అన్నదే ప్రేమించే |
| [04:39.63] |
ప్రేమించే ప్రేమవా |
| [04:42.72] |
ఊరించే ఊహవా |
| [04:46.21] |
ప్రేమించే నా ప్రేమవా పూవల్లె పూవల్లే |
| [04:53.50] |
రంగు రంగోలి గోరింటే నువ్వు పెట్టి |
| [04:59.91] |
రంగే పెట్టిన రేఖలు మెరిసి |
| [05:03.03] |
గాజుల సవ్వడి ఘల్ ఘల్ |
| [05:06.77] |
రంగు రంగోలి గోరింటే నువ్వు పెట్టి |
| [05:13.25] |
రంగే పెట్టిన రేఖలు మెరిసి |
| [05:16.32] |
సుందరి కన్నుల చందనమద్దిన |
| [05:18.63] |
చల్లని పున్నమి వెన్నెల ముందు |
| [05:21.18] |
రంగు రంగోలి గోరింటే నువ్వు పెట్టి |
| [05:27.10] |
రంగే పెట్టిన రేఖలు మెరిసి |
| [05:30.11] |
గాజుల సవ్వడి ఘల్ ఘల్ |
| [05:33.83] |
రంగు రంగోలి గోరింటే నువ్వు పెట్టి |
| [05:40.46] |
రంగే పెట్టిన రేఖలు మెరిసి |
| [05:43.76] |
సుందరి కన్నుల చందనమద్దిన |
| [05:45.70] |
చల్లని పున్నమి వెన్నెల ముందు |
| [05:49.22] |
|