| [00:24.97] |
శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో |
| [00:29.13] |
అది నీకు పంపుకున్నా అపుడే కలలో |
| [00:33.03] |
పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో |
| [00:37.15] |
ఒత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో |
| [00:41.28] |
శుభలేఖ అందుకున్నా కలయో నిజమో! |
| [00:45.45] |
తొలిముద్దు జాబు రాశా చెలికే ఎపుడో |
| [00:49.40] |
శారద మల్లెల పూలజల్లే వెన్నెల నవ్వులలో |
| [00:53.28] |
శ్రావణ సంధ్యలు రంగరిస్తా కన్నులతో |
| [00:57.23] |
శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో |
| [01:01.57] |
తొలిముద్దు జాబు రాశా చెలికే ఎపుడో |
| [01:06.64] |
|
| [01:41.81] |
చైత్రమాసమొచ్చెనేమో చిత్రమైన ప్రేమకి |
| [01:46.08] |
కోయిలమ్మ కూసెనేమో గొంతునిచ్చి కొమ్మకి |
| [01:50.29] |
మత్తుగాలి వీచెనేమో మాయదారి చూపుకి |
| [01:54.02] |
మల్లెమబ్బులాడెనేమో బాలనీలవేణికి |
| [01:57.87] |
మెచ్చి మెచ్చి చూడసాగే గుచ్చే కన్నులు |
| [02:01.90] |
గుచ్చి గుచ్చి కౌగిలించే నచ్చే వన్నెలు |
| [02:05.96] |
అంతేలే కధంతేలే అదంతేలే... |
| [02:10.05] |
శుభలేఖ అందుకున్నా కలయో నిజమో! |
| [02:14.25] |
తొలిముద్దు జాబు రాశా చెలికే ఎపుడో |
| [02:17.97] |
పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో |
| [02:22.08] |
వత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో |
| [02:25.95] |
శుభలేఖ అందుకున్నా కలయో నిజమో! |
| [02:30.07] |
శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో |
| [02:34.79] |
|
| [03:18.68] |
హంసలేఖ పంపలేక హింసపడ్డ ప్రేమకి |
| [03:22.78] |
ప్రేమలేఖ రాసుకున్నా పెదవి రాని మాటతో |
| [03:26.73] |
రాధలాగ మూగబోయా పొన్నచెట్టు నీడలో |
| [03:30.73] |
వేసవల్లె వేచి ఉన్నా వేణుపూల తోటలో |
| [03:34.79] |
వాలుచూపు మోసుకొచ్చే ఎన్నో వార్తలు |
| [03:38.67] |
ఒళ్ళో దాటి వెళ్ళసాగే ఎన్నో వాంఛలు |
| [03:42.42] |
అంతేలే కధంతేలే అదంతేలే... |
| [03:46.77] |
శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో |
| [03:51.03] |
అది నీకు పంపుకున్నా అపుడే కలలో |
| [03:54.76] |
శారద మల్లెల పూలజల్లే వెన్నెల నవ్వులలో |
| [03:58.80] |
శ్రావణ సంధ్యలు రంగరిస్తా కన్నులతో |
| [04:02.78] |
శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో |
| [04:07.03] |
శుభలేఖ అందుకున్నా కలయో నిజమో! |
| [04:10.01] |
|