[00:00.00] |
|
[00:19.32] |
|
[00:19.55] |
ఆరడుగులుంటాడా ఏడడుగులేస్తాడా |
[00:23.98] |
ఏమడిగినా ఇచ్చే వాడా |
[00:28.51] |
ఆశపెడుతుంటాడా ఆటపడుతుంటాడా |
[00:33.09] |
అందరికి నచ్చేసే వాడా |
[00:37.60] |
|
[00:37.72] |
సరిగ్గా సరిగ్గా సరిగ్గా నిలవవెందుకే |
[00:42.29] |
బెరుగ్గా బెరుగ్గా ఐపోకే |
[00:46.17] |
బదులేది ఇవ్వకుండ వెళ్ళిపోకే |
[00:51.10] |
|
[00:51.41] |
ఆరడుగులుంటాడా ఏడడుగులేస్తాడా |
[00:55.95] |
ఏమడిగినా ఇచ్చే వాడా |
[01:00.43] |
ఆశపెడుతుంటాడా ఆటపడుతుంటాడా |
[01:05.18] |
అందరికి నచ్చేసే వాడా |
[01:09.51] |
|
[01:09.70] |
~ సంగీతం ~ |
[01:31.92] |
|
[01:32.23] |
మాటల ఇటుకలతో గుండెల్లో కోటలు కట్టెయ్యడా |
[01:36.84] |
కబురుల చినుకులతో పొడికలలన్నీ తడిపెయ్యడా |
[01:41.42] |
ఊసుల ఉరుకులతో ఊహలకే ఊపిరి ఊదెయ్యడా |
[01:45.91] |
పలుకుల అలికిడితో ఆశలకే ఆయువు పోయడా |
[01:50.90] |
|
[01:51.06] |
మౌనమై వాడు ఉంటే ప్రాణమేమవ్వునో |
[02:00.05] |
నువ్వే నా ప్రపంచం అనేస్తూ వెనక తిరుగుతూ |
[02:04.64] |
నువ్వే నా సమస్తం అంటాడే |
[02:08.48] |
కలలోన కూడ కానుకందనీడే |
[02:13.21] |
|
[02:13.81] |
ఆరడుగులుంటాడా ఏడడుగులేస్తాడా |
[02:18.24] |
ఏమడిగినా ఇచ్చే వాడా |
[02:22.82] |
ఆశపెడుతుంటాడా ఆటపడుతుంటాడా |
[02:27.36] |
అందరికి నచ్చేసే వాడా |
[02:31.83] |
|
[02:32.03] |
~ సంగీతం ~ |
[03:03.53] |
|
[03:03.71] |
అడిగిన సమయంలో తను అలవోకగ నను మోయాలి |
[03:08.26] |
సొగసుని పొగడడమే తనకలవాటైపోవాలి |
[03:12.86] |
పనులను పంచుకొనే మనసుంటే ఇంకేం కావాలి |
[03:17.37] |
అలకని తెలుసుకొని అందంగా బతిమాలాలి |
[03:22.18] |
|
[03:22.35] |
కోరికేదైన గానీ తీర్చి తీరాలనీ |
[03:31.49] |
అతన్నే అతన్నే అతన్నే చూడడానికి |
[03:36.06] |
వయస్సే తపిస్తూ ఉంటుందే |
[03:39.98] |
అపుడింక వాడు నన్ను చేరుతాడే |
[03:45.34] |
|
[04:04.13] |
|