| [00:07.60] |
అమరారామ సుమా రామ చరి కామధేను క్షీరాలతో |
| [00:18.76] |
సాయినాథ నీ పావన మూర్తికి అభిషేకం క్షీరాభిషేకం |
| [00:26.47] |
(అభిషేకం క్షీరాభిషేకం) |
| [00:37.52] |
సురకల్పలతా సురభిడ సుమాల |
| [00:42.68] |
సురు చిర సుమధుర మకరందంతో |
| [00:48.45] |
సాయినాథ నీ మంగళమూర్తికి అభిషేకం మధురాభిషేకం |
| [00:55.72] |
(అభిషేకం మధురాభిషేకం) |
| [01:03.14] |
మలయ మహీధర శిఖర వనాంతర |
| [01:06.81] |
చందన సుఖ శీతల గంధంతో |
| [01:12.27] |
సాయినాథ నీ సుందర మూర్తికి అభిషేకం చందనాభిషేకం |
| [01:19.90] |
(అభిషేకం చందనాభిషేకం) |
| [01:30.40] |
శ్రీహరి పద రాజీవ సముద్భవ గగన గంగ పావన శీకరముల |
| [01:39.49] |
సాయినాథ నీ శ్రీకర మూర్తికి అభిషేకం నీరాభిషేకం |
| [01:47.03] |
(సాయినాథ నీ శ్రీకర మూర్తికి అభిషేకం నీరాభిషేకం) |
| [02:01.64] |
నీ పవహీజసమీపధునీగత ఆదివ్యాధి నిరోధి ఊదితో |
| [02:13.98] |
నీ పవహీజసమీపధునీగత ఆదివ్యాధి నిరోధి ఊదితో |
| [02:21.75] |
సాయినాథ నీ తేజోమూర్తికి అభిషేకం ఊద్యాభిషేకం |
| [02:29.54] |
(సాయినాథ నీ తేజోమూర్తికి అభిషేకం ఊద్యాభిషేకం) |
| [02:36.80] |
జయహో సాయి జయం జయం నీ పదకమలములకు జయం జయం |
| [02:43.70] |
జయహో సాయి జయం జయం నీ పదకమలములకు జయం జయం |
| [02:51.22] |
జయహో సాయి జయం జయం నీ పదకమలములకు జయం జయం |
| [03:02.88] |
|