Maham Maye

Maham Maye 歌词

歌曲 Maham Maye
歌手 A.R. Rahman
歌手 Javed Ali
歌手 Suchitra
歌手 Mili Nair
专辑 Komaram Puli (Original Motion Picture Soundtrack)
下载 Image LRC TXT
[00:29.57] ఓ చెకుముకేయ్ ఓ చెకుముకేయ్ నువ్వు చేరగా సరసకే
[00:35.00] ఓ శశిముఖేయ్ ఓ శశిముఖేయ్ ఇక మీసం మొలిచెను మనసుకే ఎయి ఎయి
[00:41.38] మహం మహ మాయే మహమ్మాయలిక మొదలాయెనె
[00:46.72] మహం మహ మాయే ముహూర్తాలు ముదిరాయే
[00:52.12] మహం మహ మాయే మహమ్మాయలిక మొదలాయెనె
[00:57.88] మహం మహ మాయే ముహూర్తాలు ముదిరాయే
[01:02.68] బహు తియ్యగ తియ్యగ తియ్యగ తియ్యగ తెరలను తియ్యగ
[01:07.90] వహొ చల్లగ చల్లగ చల్లగ చల్లగ విరులను చల్లగా
[01:13.50] ఓ చెకుముకేయ్ ఓ చెకుముకేయ్ నువ్వు చేరగా సరసకే
[01:19.06] ఓ శశిముఖేయ్ ఓ శశిముఖేయ్ ఇగ మీసం మొలిచెను మనసుకే ఎయి ఎయి
[01:25.43] మహం మహ మాయే మహమ్మాయలిక మొదలాయెనె
[01:30.96] మహం మహ మాయే ముహూర్తాలు ముదిరాయే
[02:09.22] కాలికే మేఘాలు తగిలెనె వేలికే గగనాలు వెలిగె
[02:14.75] అంతరిక్షం అంతరంగం అంటూ ఉన్నది
[02:16.85] పాలపుంత పూల సంత అయినది
[02:20.68] ఊరించుతున్న స్వర్గమే ఏరికోరుకుంటు వచ్చి ఇంటి పెరటిలో మూల నగ్గుతున్నది
[02:27.17] దైవమే చేరి కుర్రజంట వెర్రి మెచ్చి ప్రేమకేమొ మొక్కుతున్నది
[02:33.06] అలాంటి హాయి ఇది అలాంటి హాయి ఇది ఇలాంటి హాయి ఎక్కడున్నది
[02:38.27] ఓ ఓ ఓ ఓ ఓ ఓ
[02:47.46] మళ్ళీ పుట్టి మళ్ళీ పెరిగి మళ్ళీ పూసి మళ్ళీ తలచి
[02:50.22] మళ్ళీ వెలసి మళ్ళీ మళ్ళీ ప్రేమ కట్టి చచ్చి పుట్టి హో
[02:54.81] మళ్ళీ నువ్వు మళ్ళి నేను మళ్ళీ బాధ మళ్ళీ ప్రేమ
[02:57.55] మళ్ళీ కొత్త రంగులేదొ అడ్డురాదులే
[03:05.04] మహం మహ మాయే మహమ్మాయలిక మొదలాయెనె
[03:10.58] మహం మహ మాయే ముహూర్తాలు ముదిరాయే
[03:15.65] మహం మహ మాయే మహమ్మాయలిక మొదలాయెనె
[03:21.19] మహం మహ మాయే ముహూర్తాలు ముదిరాయే
[03:25.92] బహు తియ్యగ తియ్యగ తియ్యగ తియ్యగ తెరలను తియ్యగ
[03:31.38] వహొ చల్లగ చల్లగ చల్లగ చల్లగ విరులను చల్లగా
[03:36.83] బహు బహు తియ్యగ తియ్యగ తియ్యగ తియ్యగ తెరలను తియ్యగ
[03:42.18] వహొ చల్లగ చల్లగ చల్లగ చల్లగ విరులను చల్లగా
[03:47.95] ఓ చెకుముకేయ్ ఓ చెకుముకేయ్ నువ్వు చేరగా సరసకే
[03:53.53] ఓ శశిముఖేయ్ ఓ శశిముఖేయ్ ఇక మీసం మొలిచెను మనసుకే ఎయి ఎయి
[04:00.07]
[00:29.57]
[00:35.00]
[00:41.38]
[00:46.72]
[00:52.12]
[00:57.88]
[01:02.68]
[01:07.90]
[01:13.50]
[01:19.06]
[01:25.43]
[01:30.96]
[02:09.22]
[02:14.75]
[02:16.85]
[02:20.68]
[02:27.17]
[02:33.06]
[02:38.27]
[02:47.46]
[02:50.22]
[02:54.81]
[02:57.55]
[03:05.04]
[03:10.58]
[03:15.65]
[03:21.19]
[03:25.92]
[03:31.38]
[03:36.83]
[03:42.18]
[03:47.95]
[03:53.53]
[04:00.07]
[00:29.57]
[00:35.00]
[00:41.38]
[00:46.72]
[00:52.12]
[00:57.88]
[01:02.68]
[01:07.90]
[01:13.50]
[01:19.06]
[01:25.43]
[01:30.96]
[02:09.22]
[02:14.75]
[02:16.85]
[02:20.68]
[02:27.17]
[02:33.06]
[02:38.27]
[02:47.46]
[02:50.22]
[02:54.81]
[02:57.55]
[03:05.04]
[03:10.58]
[03:15.65]
[03:21.19]
[03:25.92]
[03:31.38]
[03:36.83]
[03:42.18]
[03:47.95]
[03:53.53]
[04:00.07]
Maham Maye 歌词
YouTube搜索结果 (转至YouTube)